పాలకొల్లు : కాటన్ ప్రజల గుండెల్లో కొలువై ఉన్నారు

77చూసినవారు
పాలకొల్లులో గురువారం సర్ ఆర్ధర్ కాటన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు లాకుల వద్ద ఉన్న కాటన్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆయన మాట్లాడుతూ ఆనాడు ఆంగ్లేయుడైన ఆర్ధర్ కాటన్ ముందు చూపుతో ధవళేశ్వరం ఆనకట్టను నిర్మించి ఉభయ గోదావరి జిల్లాలను సస్యశ్యామలం చేసిన అరభగీరదుడిగా ప్రజల గుండెల్లో నిలిచారన్నారు.

సంబంధిత పోస్ట్