పాలకొల్లు: త్వరలో డీఎస్సీ నోటిఫికేషన్: మంత్రి నిమ్మల

60చూసినవారు
పాలకొల్లు: త్వరలో డీఎస్సీ నోటిఫికేషన్: మంత్రి నిమ్మల
మంత్రివర్గ సమావేశం అనంతరం మంత్రి నిమ్మల రామానాయుడు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. త్వరలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని ప్రకటించారు. వచ్చే విద్యా సంవత్సరంలోగా ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తామన్నారు. అలాగే ఐటీ శాఖను కూడా బలోపేతం చేసేందుకు పలు నిర్ణయాలు, ప్రణాళికాలు తయారుచేసినట్లు చెప్పారు. ఈ నేపథ్యంలోనే టీసీఎస్ విస్తరణకు భూమి కేటాయించడానికి చర్చలు జరగుతున్నాయన్నారు..

సంబంధిత పోస్ట్