పాలకొల్లు నియోజకవర్గంలో ఆదివారం తొలి ఏకాదశి సందర్భంగా నందమూరి గర్వు భక్తంజనేయ స్వామిని, భీమవరం శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారిని దర్శించుకున్న టీటీడీ దేవస్థానం మాజీ పాలక మండలి సభ్యులు, మాజీ ఎమ్మెల్సీ మేకా శేషుబాబుకు ఆలయ అధికారులు వేద పండితులతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా తీర్థప్రసాదాలు అందజేశారు. పలువురు నేతలు పాల్గొన్నారు.