పాలకొల్లు: మావూరమ్మ ఆలయ ముఖ ద్వారానికి శంకుస్థాపన

73చూసినవారు
పాలకొల్లు బంగారు వారి చెరువు గట్టు నా వెలసిన. మావూరమ్మ అమ్మ వారి జాతర సందర్భంగా రావిచెట్టు సెంటర్ లో అమ్మవారి ఆలయ ముఖద్వారం నిర్మాణానికి కర్నేన గౌరునాయుడు రోజా రమణి దంపతులు శ్రీకారం చుట్టారు. గురువారం ఆలయ ముఖ ద్వారం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఆలయ అధ్యక్షుడు శంకరాపు శ్రీనివాస్, రౌతు అచ్యుతరావు, కనమర్లపూడి చిన్న, వరదా శేషు, కోరుకొండ సుబ్బారావు, పల్లంపాటి నాగేశ్వరరావు పాల్గొన్నారు

సంబంధిత పోస్ట్