భారతీయ కాపు సేవా సమితి కేంద్ర కార్యాలయాన్ని శుక్రవారం పాలకొల్లు పట్టణంలో ముక్కోటి ఏకాదశి పర్వదినాన ప్రారంభించడం జరిగినది. ఈ కార్యక్రమంలో భారతీయ కాపు సేవా సమితి జాతీయ అధ్యక్షులు కాలవ వెంకటేశ్వరరావు ( కన్నా), జాతీయ మహిళా కన్వీనర్ వన్నెరెడ్డి భవాని రాష్ట్ర అధ్యక్షులు బండారు సత్యనారాయణమూర్తి, మండల అధ్యక్షులు నూకల శీను, ఎలమంచిలి మండల అధ్యక్షులు కాసా గణపతి మరియు కాపు నాయకులు పాల్గొనడం జరిగినది.