పాలకొల్లు: కందుకూరి విశిష్ట పురస్కారం

60చూసినవారు
పాలకొల్లు: కందుకూరి విశిష్ట పురస్కారం
పాలకొల్లు కళా పరిషత్ ప్రధాన కార్యదర్శి, రంగస్థల నటుడు మానాపురం సత్యనారాయణ జిల్లా కందుకూరు పురస్కారానికి ఎంపికైయ్యారు. ఏప్రిల్ 16న బుధవారం కందుకూరు వీరేశలింగం జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం విజయవాడ తుమ్మలపల్లి వారి కళా క్షేత్రంలో ఈ అవార్డును అందజేయనున్నారు. రాష్ట్రంలో ముగ్గురికి రాష్ట్ర అవార్డులు, 130 మందికి జిల్లా కందుకూరు పురస్కారాలు అందజేయనున్నారు.

సంబంధిత పోస్ట్