పాలకొల్లు: నీటిపారుదల సమీక్ష సమావేశంలో మంత్రి నిమ్మల

3చూసినవారు
పాలకొల్లు: నీటిపారుదల సమీక్ష సమావేశంలో మంత్రి నిమ్మల
హంద్రీనీవా సుజల స్రవంతి, పోలవరం ఎడమ కాలువ పనులపై సీఎం చంద్రబాబు సమీక్ష సమావేశాన్ని శనివారం నిర్వహించారు. ఈ సమీక్షలో మంత్రి నిమ్మల హాజరయ్యారు.  వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరైన మంత్రితోపాటు, నీటిపారుదల శాఖ అధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు.

సంబంధిత పోస్ట్