పాలకొల్లు: పంచారామ క్షేత్రంలో ముక్కోటి ఏకాదశి శోభ

72చూసినవారు
పాలకొల్లు: పంచారామ క్షేత్రంలో ముక్కోటి ఏకాదశి శోభ
పాలకొల్లు శ్రీక్షీరా రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానం క్షేత్రపాలకులు శ్రీ జనార్ధన స్వామి వారిని ముక్కోటి ఏకాదశి సందర్భంగా ప్రత్యేకంగా అలంకరించారు. ఈ సందర్భంగా స్వామివారికి వేకువ జాము నుండి విశేష పూజా కైంకర్యాలను ఆలయ వేద పండితులు జరిపించారు. అలాగే భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకునే ప్రత్యేక పూజలు చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్