పాలకొల్లు: విశ్రాంత ఉపాధ్యాయుడు సుబ్బారాయుడు మృతి

83చూసినవారు
పాలకొల్లు: విశ్రాంత ఉపాధ్యాయుడు సుబ్బారాయుడు మృతి
ఏపీ 1998 డీఎస్సీ క్వాలిఫైడ్ టీచర్ల సుదీర్ఘ పోరాటంలో అలుపెరుగని పోరాటం చేసి, ఆ సంఘ అధ్యక్షునిగా పనిచేసిన విశ్రాంత ఉపాధ్యాయుడు యర్రంశెట్టి సుబ్బారాయుడు అకాల మరణం చెందారు. ఈయనకి భార్య ఇరువురు కుమార్తెలు ఉన్నారు. భీమవరంలో ఉద్యోగ బాధ్యతలను నిర్వహించారు. ఈయన మృతి పట్ల పలువురు పట్టణ ప్రముఖులు మంగళవారం సంతాపం తెలియజేశారు.

సంబంధిత పోస్ట్