ప. గో జిల్లాలో ఆహార భద్రత చట్టం అమలు సంతృప్తికరంగా ఉందని రాష్ట్ర ఆహార కమిషన్ సభ్యురాలు దేవి అన్నారు. శుక్రవారం పాలకొల్లు పూలపల్లిలో విస్తృత తనిఖీలు చేపట్టారు. జిల్లాలోని పలు పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలు, అంగన్వాడీ కేంద్రాలలో అందించే ఆహరం, బీసీ , ఎస్సీ గురుకుల హాస్టల్స్‌లో విద్యార్థులకు అందించే భోజనం, వసతులు, రేషన్ షాప్స్‌ను పరిశీలించారు.