పాలకొల్లు: పేద రోగులకు వాకర్స్ క్లబ్ సహాయం

71చూసినవారు
పాలకొల్లు: పేద రోగులకు వాకర్స్ క్లబ్ సహాయం
పాలకొల్లు పట్టణం, ఊటాడ గ్రామాలకు చెందిన ముగ్గురు పేద రోగులకు రూ. 15 వేలు విలువైన మందులు, మెడికల్ కిట్లను పాలకొల్లు వాకర్స్ క్లబ్ తరపున అధ్యక్షుడు తటవర్తి సుధాకరరావు గురువారం పంపిణీ చేశారు. గుండె జబ్బు, పక్షవాతంతో పెద్దప్రేగు వ్యాధితో బాధపడుతున్న రోగులకు ఈ సహాయాన్ని అందజేశారు. క్లబ్ కార్యదర్శి షేక్ పీర్ సాహెబ్, ఉపాధ్యక్షుడు మానెం బసవరాజు, కోశాధికారి పోతుల ఉమాశంకర్ రావు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్