నేడు పవర్ కట్

61చూసినవారు
నేడు పవర్ కట్
పాలకొల్లు అర్బన్ మండలంలోని లంకలకోడేరు
33/11 కేవీ సబ్ స్టేషన్లో 11కేవీ వెలివెల ఫీడర్ పరిధిలోని ప్రాంతాల్లో గురువారం ఉదయం 7గంటల నుంచి మధ్యాహ్నం 1గంట వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు నరసాపురం సబ్ డివిజనల్ ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్ బి. సురేష్ కుమార్ బుధవారం తెలిపారు. ఓఎన్టీసీ నిర్మిస్తున్న వాల్వ్ స్టేషన్ కి కొత్త విద్యుత్ స్తంబాలు వేస్తున్న కారణంగా విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నామని అన్నారు.

సంబంధిత పోస్ట్