రేపు పాలకొల్లులో మంత్రి నిమ్మల పర్యటన షెడ్యూల్

77చూసినవారు
రేపు పాలకొల్లులో మంత్రి నిమ్మల పర్యటన షెడ్యూల్
రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు శుక్రవారం పాలకొల్లులో పర్యటించనున్నట్లు క్యాంపు కార్యాలయ వర్గ ప్రతినిధులు తెలిపారు. ఉదయం 11 గంటలకు పాలకొల్లు మండలం కాపవరంలో ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ చేయనున్నారు. 11: 30కు వాలమర్రు, మధ్యహ్నం 12కు అర్ధకట్లలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు పూలపల్లిలో దీపం2 పథకాన్ని ప్రారంభించునున్నారు.

సంబంధిత పోస్ట్