ఎమ్మార్వో కు వినతి పత్రం అందజేత

71చూసినవారు
ఎమ్మార్వో కు వినతి పత్రం అందజేత
జూలై 10 తేదిన కార్మికుల కోర్కెలు దినం సందర్భంగా ఎమ్మార్వో మధుసూదన్ రావుకు పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని సిఐటియు నాయకులు జవ్వాది శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆశ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు చింతపల్లి లక్ష్మి అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆశా వర్కర్స్ కు కనీస వేతనం, ఉద్యోగ భద్రత, గ్రూప్ ఇన్సూరెన్స్, రిటైర్మెంట్ బెనిఫిట్ కల్పించాలని, ఆశ వర్కర్లపై వేధింపులు, తొలగింపులు అరికట్టాలని డిమాండ్ చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్