పెదగరువులో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు

78చూసినవారు
పెదగరువులో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు
పాలకొల్లు మండలం పెదగరువు పాఠశాలలో రామ్ శ్లోక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ చైర్మన్ మంతెన గోపాల కృష్ణ కుమారుడు మంతెన వెంకట రిషి శ్లోక్ ద్వారా సీనియర్ ఉపాధ్యాయులు పి. ప్రతాపరాజు, ఎం. నల్లయ్య, ఆధ్యాత్మిక గురువు ఎన్. భాగ్యలక్ష్మి, ఉపాధ్యాయులు టి. శ్రీనివాసరావు, పి. లక్ష్మీనారాయణ , సిఆర్ఎంటిబిపి వినయ లతలను ఘనంగా సత్కరించారు.

సంబంధిత పోస్ట్