వాసవి క్లబ్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు

75చూసినవారు
వాసవి క్లబ్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు
పాలకొల్లు వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో శనివారం పలు సేవా కార్యక్రమాలు జరిగాయి. అంధులకు చేతి కర్రలు, వీధి వ్యాపారులకు గొడుగులు, విద్యార్థులకు స్టేషనరీ కిట్స్, రెండు వాటర్ ట్యాంకులు (జి వి ఎస్ వి ఆర్. యం మున్సిపల్ ప్రైమరీ స్కూల్, ఎంపీపీ స్కూల్) కు బహుకరించారు. ముఖ్యఅతిథిగా దొడ్డ మోహన్ రావు, మానేపల్లి నాగేశ్వరరావు, మాటూరి సోమేశ్వర వెంకట రామ్ కుమార్, మాఘం నారాయణరావు, పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్