బూరుగుపల్లి గ్రామంలో పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా ఆదివారం రహదారి నిర్మాణం, ఇతర అబివృద్ధి పనులకు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డా. నిమ్మల రామానాయుడు భూమిపూజ నిర్వహించి, శంకుస్థాపన చేశారు. పెద్దసంఖ్యలో కూటమి నాయకులు, స్థానిక ప్రజలు, అధికారులు పాల్గొన్నారు.