జగన్ అధికారంలోకి రాగానే పేదల కడుపుపై కొట్టాడు: మంత్రి నిమ్మల

84చూసినవారు
జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే పేదల కడుపు నింపే అన్న క్యాంటీన్లను రద్దు చేశాడని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వ్యాఖ్యానించారు. శనివారం ఆయన పాలకొల్లులో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ప్రారంభించబోయే అన్నా క్యాంటీన్ పునర్ నిర్మాణ పనులను మంత్రి నిమ్మల రామానాయుడు పరిశీలించారు. పనులు వేగవంతంగా నాణ్యవంతంగా పూర్తి చేయాలని అధికారులకు మంత్రి సూచనలు చేశారు.

సంబంధిత పోస్ట్