పాలకొల్లులో వైసీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
By Adiseshu Chinta 51చూసినవారువైసీపీ 15వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పాలకొల్లు నియోజకవర్గ వైసీపీ ఇన్‌ఛార్జ్ గుడాల శ్రీహరి గోపాలరావు (గోపి) ఆధ్వర్యంలో.. బుధవారం ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొని వైసీపీ జెండా ఆవిష్కరించి, కేక్ కటింగ్ చేసారు. ఈ కార్యక్రమంలో కుమారదతత్రేయ వర్మ, కర్ర జయసరిత, బండి రమేష్, సాల నరసయ్య, ఉచ్చుల స్టాలిన్ తదితరులు పాల్గొన్నారు.