పోలవరంలో కొనసాగుతున్న నిపుణుల బృందం పరిశీలన

1051చూసినవారు
పోలవరం ప్రాజెక్ట్‌ను అంతర్జాతీయ నిపుణుల బృందం ఆదివారం పరిశీలించిన విషయం తెలిసిందే. ఈ బృందంలో అమెరికాకు చెందిన డేవిడ్‌ బి. పాల్, గియాస్‌ ఫ్రాంకో డిసిస్కో, సీస్‌. హించ్‌బెర్గర్‌, కెనడాకు చెందిన రిచర్డ్‌ డోన్నెల్లీ ఉన్నారు. తొలిరోజు లోయర్, అప్పర్ కాపర్ డ్యాం, ఎర్త్ కం రాక్ ఫిల్ డ్యాంను పరిశీలించారు. పనులు ఎందుకు ఆగాయి.? నిర్మాణంలో అడ్డంకులేంటో 4 రోజుల పాటు పరిశీలించి నివేదిక తయారు చేయనున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్