బుట్టాయిగూడెం: వైద్య శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

71చూసినవారు
బుట్టాయిగూడెం: వైద్య శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
బుట్టాయిగూడెంలో క్షత్రియ సేవా సంఘం ఆధ్వర్యంలో ఏలూరు ఆశ్రమ ఆసుపత్రి వారి సౌజన్యంతో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని ఆదివారం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతంలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం ప్రజలకు ఎంతగానో సహాయపడుతుందని, క్షత్రియ సేవా సంఘం ఆధ్వర్యంలో వైద్య శిబిరం ఏర్పాటు చేయటం సంతోషకరమని, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు పరీక్షలు చేయించుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్