నేడు పోలవరం ఎమ్మెల్యే పర్యటన వివరాలు

76చూసినవారు
నేడు పోలవరం ఎమ్మెల్యే పర్యటన వివరాలు
పోలవరం ఎమ్మెల్యే బాలరాజు సోమవారం పర్యటించే వివరాలు ఈ విదంగా ఉన్నాయ్. జీలుమిల్లి, లక్ష్మీపురం, కొయ్యలగూడెం గ్రామాలలో అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొంటారు. అనంతరం కోయలగూడెంలో ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొంటారని వారి కార్యాలయం సిబ్బంది తెలిపారు.

సంబంధిత పోస్ట్