విద్యార్థులకు కిట్లు పంపిణీ

69చూసినవారు
విద్యార్థులకు కిట్లు పంపిణీ
కుక్కునూరులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన 'బడికి పోదాం' కార్యక్రమంలో భాగంగా టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల అధ్యక్షులు ములిశెట్టి నాగు, తూము వెంకన్న, యుగంధర్ చేతులమీదుగా విద్యార్థులకు కిట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఈ ఏడాది 10వతరగతిలో క్లాస్ ఫస్ట్ వచ్చిన విద్యార్థికి రూ. 10, 116లు, సెకండ్ వచ్చిన విద్యార్థికి రూ. 5, 116 అందజేస్తామని నాగు ప్రకటించారు.

సంబంధిత పోస్ట్