ముంపు ప్రాంతాలపై ఫోకస్

58చూసినవారు
ముంపు ప్రాంతాలపై ఫోకస్
ఏలూరు జిల్లాలో వరదలు సంభవిస్తే ఎటువంటి ప్రాణ, ఆస్థి నష్టం జరగకుండా ముందస్తు చర్యలకు ప్రభుత్వ యంత్రాంగాన్ని సిద్ధం చేశామని కలెక్టర్ వెట్రి సెల్వి ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం జిల్లాలో అధిక వర్షపాతం నమోదు కాలేదని, అయినా నదులు, చెరువుల గట్లను పరిశీలించి యుద్ధప్రాతిపదికన పటిష్ఠ పర్చాలని ఆదేశించామన్నారు. అలాగే పోలవరం ముంపు ప్రాంతాలపై ఫోకస్ పెట్టి రక్షణ చర్యలపై ప్రణాళిక రూపొందించామన్నారు.

సంబంధిత పోస్ట్