వరద బాధితులను ప్రభుత్వం ఆదుకుంటుంది

61చూసినవారు
వెలేరుపాడు, గోదావరి వరద ప్రభావిత ప్రాంతాలలో గురువారం పోలవరం నియోజకవర్గం ఇంచార్జ్ బొరగం శ్రీనివాసులు పర్యటించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకుంటుందని వారికి భరోసా ఇచ్చారు. అలాగే వరద పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్