జీలుగుమిల్లి: అంబేద్కర్ కు ఎమ్మెల్యే నివాళి

64చూసినవారు
జీలుగుమిల్లిలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశంలో మొట్టమొదటిసారిగా రాజకీయాలకు వచ్చిన దమ్మున్న దళిత వ్యక్తి అంబేద్కర్ అన్నారు

సంబంధిత పోస్ట్