జీలుగుమిల్లి: పార్టీ కోసం ఉత్సాహంతో పని చేయాలి

61చూసినవారు
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు జనసేన పార్టీ శ్రేణులకు క్రియాశీల సభ్యత్వ కిట్లను బుధవారం జీలుగుమిల్లి మండలం బర్రింకలపాడు క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే బాలరాజు అందజేశారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ విధివిధనాలు, పవన్ కల్యాణ్ కార్యకర్తల కోసం తీసుకునే జాగ్రత్తలను వివరించారు. ప్రతి ఒక్క వాలంటీర్ చాలా బాగా పని చేసి సభ్యత్వాల నమోదు చేశారని ప్రశంసించారు. ఇదే ఉత్సాహంతో పార్టీ కోసం పని చేయాలన్నారు.

సంబంధిత పోస్ట్