జిలుగుమిల్లి: మీ చదువులకు అండగా ఉంటా

51చూసినవారు
జిలుగుమిల్లి: మీ చదువులకు అండగా ఉంటా
జీలుగుమిల్లి మండలానికి చెందిన విద్యార్థులు 10వ తరగతిలో ప్రతిభను కనబరిచి షైనింగ్ స్టార్ అవార్డులను నిన్న మంత్రి నాదెండ్ల మనోహర్ చేతుల మీదగా అందుకున్నారు. ఈ సందర్భంగా బుధవారం మంత్రి చేతుల మీదగా అవార్డులు అందుకున్న విద్యార్థులను ఎమ్మెల్యే చిర్రి బాలరాజు అయన క్యాంపు కార్యాలయంలో అభినందించి శుభాకంక్షాలు తెలిపారు. వారికి ఉన్నత చదువులకు ఎటువంటి అవసరమైన అండగా ఉంటానని అన్నారు.

సంబంధిత పోస్ట్