కొయ్యలగూడెం: ఆస్వస్థతకు గురై పశువులు మృతి

60చూసినవారు
కొయ్యలగూడెం: ఆస్వస్థతకు గురై పశువులు మృతి
కొయ్యలగూడెం మండలం గవరవరం సమీపంలోని ఓ రైతుకు చెందిన 5 పశువులు మంగళవారం మృతి చెందాయి. కౌలుకి వ్యవసాయం చేసే గుర్తి శ్రీనివాస్, అతని సోదరులు పదిహేను పశువులను ఒకే ప్రాంతంలో ఉంచి మేపుతున్నారు. వాటిలో తొమ్మిది పశువులు అస్వస్థతకు గురికాగా. వాటిలో ఐదు పశువులు మృత్యువాత పడ్డాయి. పశువుల మృతిపై విచారణ చేస్తున్నట్లు వెటర్నరీ డాక్టర్ బీఆర్ శ్రీనివాస్ వివరించారు.

సంబంధిత పోస్ట్