కొయ్యలగూడెం: రహదారిపై రైతులు ఆందోళన

85చూసినవారు
కొయ్యలగూడెం: రహదారిపై రైతులు ఆందోళన
కొయ్యలగూడెం మండలం దిప్పకాయలపాడు సమీపంలో మంగళవారం రాత్రి రైతులు ఆందోళన చేపట్టారు. అనుమతులతో లారీలలో రవాణా చేస్తున్న పుల్లను అడ్డుకొని అటవీ శాఖలోని కొందరు అధికారులు అక్రమ కేసులు బనాయిస్తున్నారంటూ రైతులు అన్నారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.

సంబంధిత పోస్ట్