కొయ్యలగూడెం: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

80చూసినవారు
కొయ్యలగూడెం: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
ఏలూరు జిల్లా కొయ్యలగూడెం మండలం రాజవరం సమీపంలో ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఐఎస్. జగన్నాథపురం తిరునాళ్లకు వెళ్తున్న కారు ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో జంగారెడ్డిగూడెం మండలం పంగిడిగూడెం గ్రామానికి చెందిన గణేష్ అనే వ్యక్తి మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్