పెంటపాడు మండలం ప్రత్తిపాడు నుండి కొయ్యలగూడెం వస్తున్న మారుజాతి పుల్ల డీసీఎం వాహనoను నైట్ డ్యూటీలో భాగంగా కన్నాపురం సెక్షన్ అధికారి దినేష్ మరియు బీట్ అధికారి నవతేజ శనివారం పట్టుకున్నారు. ఈ సందర్భంగా కన్నాపురం అటవీశాఖ రేంజ్ కార్యాలయంకు తరలించడం జరిగింది. అలాగే స్వాధీనం చేసుకున్న మారుజాతి కలప యొక్క విలువ సుమారు 25, 000 వరకు ఉంటుంది అని తెలిపారు.