కొయ్యలగూడెం: టీడీపీ సీనియర్ నాయకుడు మృతి

58చూసినవారు
కొయ్యలగూడెం: టీడీపీ సీనియర్ నాయకుడు మృతి
కొయ్యలగూడెం మండలం కన్నాపురం గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు విమ్మాలపూడి వీర్రాజు శుక్రవారం తెల్లవారుజామున మృతి చెందారు. ఈ సందర్భంగా పోలవరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ చార్జ్ & ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ట్రైకార్ చైర్మన్ బొరగం శ్రీనివాస్ వీర్రాజు భౌతిక కాయానికి పూల మాలలు వేసే నివాళులు అర్పించారు. అనంతరం వీర్రాజు కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

సంబంధిత పోస్ట్