ఈనెల 19న ఉదయం 11 గంటలకు కొయ్యలగూడెంలో తిరంగా యాత్ర నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర ట్రై కార్ చైర్మన్ బొరగం శ్రీనివాసులు అన్నారు. ఈ సందర్భంగా శుక్రవారం కొయ్యలగూడెంలో ఆయన కూటమి నాయకులు, కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం నేతృత్వంలో తిరంగ యాత్ర నిర్వహించాలని ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని కోరారు.