రేపు కొయ్యలగూడెంలో మినీ మహానాడు

54చూసినవారు
పోలవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ మినీ మహానాడు ఈనెల 19న కొయ్యలగూడెం మార్కెట్ యార్డ్ నందు నిర్వహిస్తున్నట్లు మండల టీడీపీ అధ్యక్షులు పారేపల్లి నరేష్ అన్నారు. ఈ సందర్భంగా ఆదివారం ఆయన మాట్లాడారు. ఉదయం 9: 30 గంటలకు మార్కెట్ యార్డ్ నందు జరగనున్న ఈ మినీ మహానాడు కార్యక్రమానికి నియోజకవర్గంలోని 7 మండలాల నుండి నాయకులు, కార్యకర్తలు తరలి రావాలని పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్