పోలవరం ప్రాజెక్టును పరిశీలించిన మంత్రి నిమ్మల

79చూసినవారు
పోలవరం ప్రాజెక్టును పరిశీలించిన మంత్రి నిమ్మల
పోలవరం ప్రాజెక్టు పనులు షెడ్యూల్‌కు అనుగుణంగా జరుగుతున్నాయని మంత్రి నిమ్మల తెలిపారు. సీఎం ఇప్పటికే ఈ పనులను మూడుసార్లు ప్రత్యక్షంగా పరిశీలించారని గుర్తు చేశారు. తాజాగా మంత్రి అధికారులతో కలిసి మంగళవారం ప్రాజెక్టు ప్రగతిని సమీక్షించారు.

సంబంధిత పోస్ట్