ఎస్సీ కమ్యూనిటీ హాల్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే

580చూసినవారు
కొయ్యలగూడెం మండలం గంగవరం గ్రామంలో బుధవారం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలో ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు ఎస్సీ కమ్యూనిటీ ఫంక్షన్ హాల్ ను నేడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. బడుగు బలహీన వర్గాలకు ఇచ్చిన మాట ప్రకారం కమ్యూనిటీ ఫంక్షన్ హాలు నిర్మించడం జరిగిందని అన్నారు. అలాగే అందరూ కలిసికట్టుగా గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్