లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: జేసీ

70చూసినవారు
భద్రాచలం వద్ద గోదావరికి వరద ఉద్ధృతి పెరుగుతోంది. బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు 42. 70 అడుగులకు చేరుకుంది. ఈ నేపథ్యంలో కుక్కునూరు మండలం గొమ్ముగూడెంలో బుధవారం జాయింట్ కలెక్టర్ ధాత్రి రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామస్థులతో మాట్లాడుతూ. పునరావస కేంద్రానికి రావాలని సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్