పోలవరం: ఎయిడ్స్ నియంత్రణపై అవగాహన కార్యక్రమం

67చూసినవారు
పోలవరం: ఎయిడ్స్ నియంత్రణపై అవగాహన కార్యక్రమం
పోలవరం లో బస్ షెల్టర్ వద్ద ఆం ధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో జానపద కళాజాత బృందం మంగళవారం ఎయిడ్స్ నియంత్రణపై అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాటలు మాటల రూపకంలో ఎయిడ్స్ వ్యాధి నివారణ తీసుకోవలసిన జాగ్రత్తలు తదితర అంశాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో జానపద కళాకారులు కళా కృష్ణ, వెంకట్రావు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్