పోలవరం: భార్యామృతుని జీర్ణించుకోలేక భర్త మృతి

61చూసినవారు
పోలవరం: భార్యామృతుని జీర్ణించుకోలేక భర్త మృతి
పోలవరం పంచాయతీ పరిధి బాపూజీ కాలనీకి చెందిన చింతా వీరభద్రరావు(55) భార్య ఆరేళ్ల కిందట మృతి చెందారు. దానిని జీర్ణించుకోలేక వీరభద్రరావు ఈనెల 4న చెదల మందు డ్రింకులో కలిపితాగారు. ఈ క్రమంలో రాజమండ్రి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందారు. కుమారుడు రేణుకేశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదుపై శనివారం పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు.

సంబంధిత పోస్ట్