కరెంటు, మౌలిక సౌకర్యాలు కల్పించాలని కోరుతూ వినతి

85చూసినవారు
కరెంటు, మౌలిక సౌకర్యాలు కల్పించాలని కోరుతూ వినతి
బుట్టాయగూడెం మండల కేంద్రంలోని ప్రభుత్వ భూమిలో ఇళ్ల స్థలాలు వేసి నివసిస్తున్న గిరిజన కుటుంబాలకి కరెంటు, మౌలిక సౌకర్యాలు కల్పించాలని కోరుతూ పంచాయతీ కార్యదర్శి కిరణ్‌కి ఇళ్లస్థలాల పోరాట కమిటీ ఆధ్వర్యాన వినతి బుధవారం అందజేశారు. ఆదివాసి గిరిజనసంఘం జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ 2 వేల ఇళ్ల స్థలాలు వేసి నివసిస్తున్న గిరిజన కుటుంబాలకి మంచినీరు, కరెంటు సౌకర్యాలు వెంటనే కల్పించే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్