ఎమ్మెల్యేని కలిసిన సత్యసాయి ఎంప్లాయిస్ యూనియన్

71చూసినవారు
ఎమ్మెల్యేని కలిసిన సత్యసాయి ఎంప్లాయిస్ యూనియన్
శ్రీ సత్యసాయి డ్రింకింగ్ వాటర్ సప్లై ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజుని కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాకు అండగా నిలబడి మా బ్రతుకులు ముందుకు సాగేలా చేశారన్నారు. మీ పాలనాలో ఇంకా పోలవరం నియోజకవర్గం ప్రజలు అభివృద్ధి చెందాలని. మరియు మా ఎంప్లాయిస్ యూనియన్ తరుపున కొన్ని సమస్య ఉన్నాయని వాటిని కూడా మీరు పరిష్కరించాలని ఎమ్మెల్యేని కోరడం జరిగింది.

సంబంధిత పోస్ట్