టి. నరసాపురం మండలం తెడ్లం గ్రామంలో గురువారం ఎక్సైజ్ అధికారులు దాడులు చేశారు. ఈ దాడుల్లో కోరుకొండ దుర్గయ్య, వద్ద 3 లీటర్ల సారా స్వాధీనం చేసుకొని, అతడికి సారా సరఫరా చేసిన రెమాలి రాజుపై కేసు నమోదు చేశామన్నారు. బొర్రంపాలెంలో నాటుసారా స్థావరంపై దాడి చేసి వీరముల్ల దేవి మంగరాజు వద్ద 5 లీర్ల సారా స్వాధీనం చేసుకొని, అతడికి సారా సరఫరా చేసిన మరీదు మంగరాజుపై
కూడా కేసు నమోదు చేశామన్నారు.