టి. నరసాపురం: నేడు విద్యుత్ సరఫరా బంద్

64చూసినవారు
టి. నరసాపురం: నేడు విద్యుత్ సరఫరా బంద్
టి. నరసాపురం మండలం రాజుపోతేపల్లి విద్యుత్తు ఉప కేంద్రంలో విద్యుత్తు లైన్లో మరమ్మతుల దృష్ట్యా మంగళవారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కొత్తగూడెం ఫీడర్ కు విద్యుత్తు సరఫరా నిలిపివేస్తున్నట్లు జంగారెడ్డిగూడెం విద్యుత్తు ఈఈ పీర్ మహమ్మద్ ఖాన్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల ప్రజలు విద్యుత్ వినియోగదారులు గమనించి సహకరించాలని కోరారు.

సంబంధిత పోస్ట్