తెడ్లం: ఆర్థిక సహాయం అందజేత

66చూసినవారు
తెడ్లం: ఆర్థిక సహాయం అందజేత
టి. నర్సాపురం మండలం తెడ్లం గ్రామంలో ముంగమురిగి మణి (బొజ్జి )అనే మహిళ ఇటీవల గుండెపోటుతో మరణించారు. దింతో వారి కుటుంబసభ్యులకు కేతిరెడ్డి సీతారామిరెడ్డి చంద్రకాంతమ్మ చారిటి తరుపున వారి కుమారుడు కేతిరెడ్డి వీరారెడ్డి (చినబాబు) గురువారం ఆర్ధిక సహాయం అందించారు.

సంబంధిత పోస్ట్