అంగన్వాడీల కోర్కెలను తీర్చాలి

68చూసినవారు
అంగన్వాడీల కోర్కెలను తీర్చాలి
అంగన్వాడీల న్యాయమైన కోర్కెలను తీర్చాలని అంగన్వాడీ వర్కర్ల సంఘం మండల నాయకురాలు పీఎల్ఎస్ కుమారి డిమాండ్ చేశారు. బుధవారం పోలవరం తహశీల్దారు కార్యాలయం వద్ద జాతీయ కోర్కెల దినోత్సవం సందర్భంగా ధర్నా నిర్వహించారు. తహశీల్దారుకి వినతివ్రతం అందజేశారు. కుమారి మాట్లాడుతూ. రాష్ట్రంలో మాతా, శిశు మరణాలను నివారించడానికి, బాలింతలు గర్భిణీల సంరక్షణ కోసం అహర్నిశలూ శ్రమించే అంగన్వాడీల న్యాయమైన కోర్కెలు తీర్చాలని కోరారు.

సంబంధిత పోస్ట్