2027 డిసెంబర్ నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి తీరుతాం

50చూసినవారు
కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ ఎన్డీఏ డబుల్ ఇంజన్ సర్కారు ఉండడంవల్ల అద్భుత ఫలితాలు సాధ్యమవుతున్నాయని మంత్రి నిమ్మల రామానాయుడు బుధవారం అన్నారు. పోలవరం ప్రాజెక్టుకు అడ్వాన్స్ నిధులు మంజూరు చేయడం పట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున కేంద్ర ప్రభుత్వానికి, నిధుల సాధనకు కృషి చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకి కృతజ్ఞతలు చెప్పారు. అలాగే 2027 డిసెంబర్ నాటికి ప్రాజెక్టు పూర్తి చేసి తీరుతామన్నారు.

సంబంధిత పోస్ట్