తాడేపల్లిగూడెంలో 56. 4 మి. మీ. వర్షపాతం నమోదు

58చూసినవారు
తాడేపల్లిగూడెంలో 56. 4 మి. మీ. వర్షపాతం నమోదు
తాడేపల్లిగూడెం పట్టణ, పరిసర గ్రామాల్లో గడిచిన 24 గంటల్ల 56. 4 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైందని తహసీల్దార్ మురళీకృష్ణ ఆదివారం తెలిపారు. కాగా, పెంటపాడు మండలంలో 53 మిల్లీ
మీటర్లు వర్షపాతం నమోదైందన్నారు.

సంబంధిత పోస్ట్