తాడేపల్లిగూడెంలో కూటమి నేతలు నిరసన

67చూసినవారు
అమరావతి ప్రాంతం వేశ్యాల అడ్డాగా మారిందని ఓ మీడియా ఛానెల్‌లో చర్చా కార్యక్రమం నిర్వహించారు. అక్కడి మహిళలపై అవమానకర వ్యాఖ్యలు చేయడంపై తాడేపల్లిగూడెం నియోజకవర్గ కూటమి నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మంగళవారం వారు నిరసన కార్యక్రమం చేపట్టి, మహిళలను దూషించడం సిగ్గుచేటన్నారు. ఈ నేపథ్యంలో ఆ మీడియా ఛానెల్‌ను బహిష్కరించాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్