తహశీల్దార్ కు వినతి అందజేసిన అంగన్వాడీలు

55చూసినవారు
తహశీల్దార్ కు వినతి అందజేసిన అంగన్వాడీలు
అంగన్వాడీల సమ్మె కాలంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని తాళ్లపూడి మండలంలోని అంగన్వాడీలు బుధవారం తహశీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. జీవో 47ను మార్చాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్‌ను అమలు చేయాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్